Regional
సమస్యవస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి ఎస్పీ అశోక్ కుమార్
*సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురి కాకూడదు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ *- - - పోలీస్ సిబ్బంది,అదికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య వుంటే నాకు తెలియజేయండి* *- - మానసిక ఒత్తిడిని వృత్తిపరంగా...