Regional
డి ఐ జి కార్యాలయం లో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
*డీఐజీ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్* *బదిలీలు, పదోన్నతులు, పనిష్మెంట్ల వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు* వరంగల్డీ,ఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సూపరింటెండెంట్ యుగంధర్, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్లను అధికారులు సస్పెండ్ చేశారు. బదిలీలు, పదోన్నతులు,...