Collector

యువతకు ఉపాధి రూపకల్పనకు కృషి అల్పోర్స్ నరేందర్ రెడ్డి

- *యువతకు ఉపాధి రూప కల్పనకు కృషి* - *మార్పు కోసమే రాజకీయాల్లోకి*  - *మానకొండూర్ ఆత్మీయ సమ్మేళనం లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి* తెలంగాణ నిరుద్యోగ యువత కు ఉద్యోగ రూపాకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని,కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం...
Regional 
Read More...

ధ్యానం, యోగాతో మానసిక,శారీరక ఆరోగ్యం ఎస్పి అశోక్ కుమార్

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. చురకలు ప్రతినిధి, జగిత్యాల,  డిసెంబర్ 21 :  సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక ధ్యానం, యోగా అని, వీటితో మానసిక, శారీరక ఆరోగ్యం పై పట్టు సాధించవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...
Regional 
Read More...

హత్యకేసులో నిందితుల లొంగుబాటు

హత్యకేసులో నిందితుల లొంగుబాటు  మృతదేహాన్ని కాల్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు  కేసు వివరాలను వెల్లడించిన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి చురకలు విలేకరి, ధర్మపురి, డిసెంబర్ 21 : ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని గుట్టలో జరిగిన హత్య కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు శనివారం ధర్మపురి పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Regional 
Read More...

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్  ఇద్దరు నిందితుల వద్ద నుండి 2కిలోల270 గ్రాముల గంజాయి స్వాధీనం చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 21:  జగిత్యాల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు....
Regional 
Read More...

ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

అల్ఫోర్స్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు*  చురకలు విలేఖరి జగిత్యాల, డిసెంబర్,21శ్రీ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని మరియు భారతదేశ గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్త అని పాఠశాల నిర్వాహకులు స్థానిక  కృష్ణా నగరంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ,విద్యానగర్లోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ లో, శివవీధిలోని...
Regional 
Read More...

పాస్ పోర్ట్ కొరకు ఆందోళన

పాస్పోర్ట్ కొరకు ఆందోళన చురకలు విలేఖరి జగిత్యాల, డిసెంబర్,21 ఉన్న ఊరు కలిసి రాక ఉపాధి లేక చాలా ప్రాంతాల నుంచి ప్రజలు గల్ఫ్ కు పొట్టకూటి కోసం వెళ్తున్నారు.. ఇదే అదనుక భావిస్తున్న కొందరు ఏజెంట్లు మోసలకు పాల్పడుతున్నారు. మంచి ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పి జీవితాలను ఎడారిపాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి...
Regional 
Read More...

ఎసిబికీ పట్టుబడ్డ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ విజిలెన్స్ అధికారులు, జిల్లా అధికారులు విఫలం

ఏసీబీకి పట్టుబడిన  డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్. చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 16  : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీజోద్దీన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పల్లెపు నరేష్ అనే వ్యక్తి వద్ద...
Regional 
Read More...

ఎసిబి వలలో మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రెంజర్

ఏసీబీ వలలో మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్.. చురకలు విలేఖరి మెట్ పల్లి, డిసెంబర్,16 మెట్పల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు...పల్లెపు నరేష్ వద్ద మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫీసుద్దీన్ డబ్బులు డిమాండ్ చేయగా ...బాధితుని ఫిర్యాదు మేరకు రూ.4500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
Regional 
Read More...

ముస్లిం శాదిఖాన, కబ్రస్తాన్, మసీదుల కోసం నిధులు మంజూరు చేయండి

ముస్లిం షాది ఖానా కబ్రస్తాన్ మసీదుల ప్రహరీ గోడల నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయండి   హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ డి శ్రీధర్ బాబులకు విజ్ఞప్తి  చురకలు విలేఖరి...
Regional 
Read More...

వ్యవసాయ బావిలో పసికందు మృతదేహం లభ్యం

వ్యవసాయ బావిలో పసికందు మృతదేహం లభ్యం మేడిపల్లి  మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో ఘటనగమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రి మార్చరికి తరలించిన పోలీసులుపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Regional 
Read More...

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తీ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తీ మృతి  చురకలు విలేఖరి జగిత్యాల  జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టడంతో  స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కకిక్కడే మృతి చెందాడు.మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది
Regional 
Read More...

మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ 3200 మంది నిరుద్యోగులు హాజరు 1107 మందికి నియామక పత్రాలు ఎస్పి అశోక్ కుమార్

పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్....* *- - - యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.*   *- - - 3200 మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరు* *- - - ఉద్యోగాలకు ఎంపిక అయన 1107 యువతకు నియామక పత్రాలు అందజేత*    జిల్లా చురకలు...
Regional 
Read More...