ఎస్పీని కల్సిన మెట్ పల్లి సీఐ
By: Mohammad Imran
On
ఎస్పీని కల్సిన మెట్ పల్లి సిఐ
చురకలు విలేఖరి
మెట్ పల్లి
*మెట్ పల్లి సి.ఐ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు
Tags: