హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా రాజేశ్వర్ రెడ్డి.
By: Mohammad Imran
On
హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా రాజేశ్వర్ రెడ్డి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 30: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది జి.రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాగా రాజేశ్వర్ రెడ్డిహైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికల్లో 1176 ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Tags: