జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా స్పందన.

జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా స్పందన.

జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా స్పందన.

చురకలు విలేకరి, జగిత్యాల, మార్చి 22: జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా స్పందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జి కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి స్థానంలో కమిషనర్ గా స్పందన నియమితులు కాగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ స్పందన కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ స్పందన మాట్లాడుతూ పట్టణ పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ, పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు కృషి చేస్తామన్నారు.IMG-20250322-WA0044

Tags: