మ్యాంగో మార్కెట్ అధ్యక్షునిగా అమినోద్దీన్.
By: Mohammad Imran
On
మ్యాంగో మార్కెట్ అధ్యక్షునిగా అమినోద్దీన్.
జగిత్యాల, మార్చి 17 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్గల్ మ్యాంగో మార్కెట్లో మ్యాంగో కమిషన్ ఏజెంట్స్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల మ్యాంగో కమిషన్ ఏజెంట్స్ 80 మంది కలసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మ్యాంగో మార్కెట్ అధ్యక్షునిగా మహమ్మద్ అమినుద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అమినుద్దీన్ మాట్లాడుతూ మ్యాంగో మార్కెట్లో అభివృద్ధి పనులు కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఏ పని ఉన్న ముందు ఉండి తాను చేయిస్తానని తెలిపారు.
Tags: