ఎమ్మెల్సీని కలిసిన మున్సిపల్ కమిషనర్.

ఎమ్మెల్సీని కలిసిన మున్సిపల్ కమిషనర్.

ఎమ్మెల్సీని కలిసిన మున్సిపల్ కమిషనర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 23 : జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన స్పందన ఆదివారం  పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని ఇందిరా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిషనర్ స్పందన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డికిపుష్పగుచ్చం అందించగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.IMG-20250323-WA0065

Tags:

Related Posts