100% ఆస్తి పన్ను వసూలు చేయాలి జిల్లా కలెక్టర్

100% ఆస్తి పన్ను వసూలు చేయాలి జిల్లా కలెక్టర్

100% ఆస్తి పన్ను వసూలు చేయాలి జిల్లా కలెక్టర్
చురకలు ప్రతి నిధి
మెట్పల్లి, మార్చి, 22

   జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్  ఆదివారం మెట్పల్లి పట్టణంలోని వార్డులలో పర్యటించి  ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించారు  ఇంటి పన్ను 100% వసూలు చేయాలని ఆదేశించినారు పట్టణ ప్రజలందరూమున్సిపాలిటీకి పన్నులు సకాలంలో చెల్లించాలని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్, ఆర్వో మీర్జా  అజ్మతుల్లా బెగ్, ఆర్ ఐ అక్షయ్, కలెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250323-WA0044

Tags: