హైకోర్టు అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు అభినందనలు

హైకోర్టు అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు అభినందనలు

హై కోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు అభినందనలు

జగిత్యాల

ఇటీవల జరిగిన తెలంగాణ హై కోర్టు అడ్వోకేట్స్ అసోసియేషన్  బార్  ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలుపొందిన  జగన్ ను ఉపాధ్యక్షునిగా గెలుపొందిన గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్  రెడ్డి లను కలసి శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ పాదం తిరుపతి ఈ కార్యక్రమంలో హై కోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ కార్యవర్గ సభ్యుడు ఏ జి పి వెల్ముల భరత్ కుమార్ IMG-20250402-WA0046 పాల్గొన్నారు

Tags: