పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాన్వయంతో పనిచేయాలి ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాన్వయంతో పనిచేయాలి ఎస్పీ అశోక్ కుమార్

 


పోలీసు అధికారులు,IMG-20250403-WA0154 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo  తో పనిచేయాలి

జగిత్యాల

పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో  పనిచేస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా చేయడం ద్వారానే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అన్నారు.ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో నిందితులకు శిక్షపడుటలో పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి ఎపిపి రజని  ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు మరియు ట్రయల్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు,కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వంటి అంశాలు ,వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణలో తీసుకోవాలసిన చర్యలు,పోలీసు అధికారులు కోర్టులో ఎవిడెన్స్ జరిగే సమయంలో సాక్షులను ప్రొడ్యూస్ చేయు పద్ధతి, ప్రతి కేసులో డిజిటల్ ఎవిడెన్స్ ,నూతన చట్టాలను అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను గురించి ఏపిపి రజనీ  పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు.

Tags: