గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొన్న సిసిఎస్ పోలీసులు
By: Mohammad Imran
On
*- - -గంజాయి అమ్ముతున్న నిందితున్ని పట్టుకున్న సిసిఎస్ పోలీసులు*
- - -130 గ్రాముల గంజాయి స్వాధీనం
జగిత్యాల
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్గం గ్రామంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా నాగశెట్టి స్వామి@సన్నీ వయస్సు 21 సంవత్సరాలు, అంతర్గం గ్రామం అనే వ్యక్తి వద్ద 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ యొక్క తనిఖీలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ వినోద్ కుమార్ ,రమేష్ పాల్గొన్నారు
Tags: