ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్.
By: Mohammad Imran
On
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్.
చురకలు విలేకరి, జగిత్యాల, మార్చి 22 : జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన స్పందన శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిషనర్ స్పందన ఎమ్మెల్యే డా. సంజయ్ కు పుష్పగుచ్చం అందించగా, ఎమ్మెల్యే సంజయ్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Tags: