జగిత్యాలలో కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం
By: Mohammad Imran
On
జగిత్యాలలో కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాలి.
చురకలు విలేకరి, జగిత్యాల, ఫిబ్రవరి 23 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డా. వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆదివారం జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు ముకస్సర్ అలీ నేహాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ముకస్సర్ అలీ నేహాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డా. వి.నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Tags: