గౌతమ్ మాడల్ స్కూల్ లో జాతీయ సైన్స్ డే
By: Mohammad Imran
On
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడలో గల గౌతమ్ మోడల్ స్కూల్ లో జాతీయ సైన్స్ డే (వైజ్ఞానిక ప్రదర్శన) కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ టి అరుంధతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతోపాటు పోషకులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా పోషకులు మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడం ఎంతో ఆనందించదగిన విషయమని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తూ విద్యార్థులను ప్రతిభవంతులుగా గౌతమ్ మోడల్ స్కూల్ చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. అరుంధతి ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్: సృజన హై స్కూల్ ఇన్చార్జ్: హేమలత ప్రైమరీ ఇంచార్జ్: గీతాంజలి మరియు ఐ సి బ్యాచ్ ఇంచార్జ్: రఫిక్ తదితరులు పాల్గొన్నారు
Tags: