నూతన ఉత్సాహం, ఉత్తేజాన్నిచ్చింది..!
By: Mohammad Imran
On
నూతన ఉత్సాహం, ఉత్తేజాన్నిచ్చింది..!
సట్టా మనీషా, బీ.కాం. ద్వితీయ సంవత్సరం
8 రోజుల జాతీయ సమైక్యత శిబిరంలో శాతవాహన విశ్వవిద్యాలయ ప్రతినిధిగా పాల్గొన్న నాకు యోగా, ధ్యానం, పచ్చదనం-పరిశుభ్రత సాంస్కృతిక కళా ప్రదర్శనలు, స్పందన ఫౌండేషన్ ద్వారా స్ఫూర్తిదాయక ప్రసంగాలు నా జీవితంలో మరువలేనిది. మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇటు కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరికి విద్యనందించే గురువులకు మరింత సేవ చేయాలన్న ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఈ జాతీయ సమైక్యత శిబిరం నాకు అందించింది. ఈ అవకాశం కల్పించి నన్ను ప్రోత్సహించిన కళాశాల ప్రధానాచార్యులు మరియు వివిధ ప్రోగ్రాం అధికారుల ప్రోత్సాహం సదా నాకు స్ఫూర్తిదాయకం.
Tags: