క్యాలెండర్ ఆవిష్కరించిన కవిత
By: Mohammad Imran
On
బి ఆర్ ఎస్ వి కార్యదర్శి తిరుపతి రూపొందించిన సంవత్సర 2025 క్యాలెండర్ ని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
*జగిత్యాల*
భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట కార్యదర్శి, పాదం తిరుపతి రూపొందించిన బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం క్యాలెండర్ ను సోమవారం రోజున జగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సంద్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గొప్పదని అన్నారు
ప్రజల పక్షాన ఉంటూ.ప్రశ్నించే గొంతుకుల లాగా విద్యార్థి నాయకులు పని చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి రమణ రావు, జగిత్యాల మాజీ మార్కెట్ చైర్మన్
ఆసిఫ్ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Tags: