ఘనంగా కౌన్సిలర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కౌన్సిలర్ జన్మదిన వేడుకలు

ఘనంగా 47 వార్డ్ మాజీ కౌన్సిలర్ జన్మదిన వేడుకలు.....

 చురకలు విలేఖరి, జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 09

జగిత్యాల పట్టణం తారకరామ్ నగర్ 47 వార్డ్  మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాను చేసిన సేవలు ఎప్పుడు మరువబోమని వార్డు సమస్యలు తన ఇంటి సమస్యలుగా భావించి ముందడుగు వేసి వార్డ్ అభివృద్ధికి కృషి చేశారని వార్డు ప్రజలు గర్వంగా తెలిపారు.  తను ఏ పని చేసినా స్వార్థంతో కాకుండా ప్రజల పట్ల సేవలు అందించారని తన నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని వేడుకలు ఘనంగా శాలువాతో సల్మానించి వేడుకలు చేశారు.IMG-20250209-WA0120

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.