టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్

టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్

టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్...

జగిత్యాల 

IMG-20250210-WA0039
తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాజన్న సిరిసిల్లా జిల్లా వేములావాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు,యూనియన్ నూతన కమిటీ లను ఎన్నుకున్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు వీరితోపాటు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,టెంజ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.