నిరంజన్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్
By: Mohammad Imran
On
సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ని,సన్మానం చేసిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
చిరుకలు ప్రతినిధి
మెట్ పల్లి , జనవరి 26 : మెట్ పల్లి ఈరోజు మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ని,కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం - 2025 సందర్భంగా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక అయిన సందర్బంగా ఘనంగా సన్మానం చేసిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
వారితో పాటు మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్,నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్,బైండ్ల శ్రీకాంత్,భువన్ కుమార్,సమీర్ సర్కార్,జీదుల శ్రీలోక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: