మావొయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ క్షేమం గానే ఉన్నారు, మావోయిస్టు ప్రతి నిధి సమత

చురకలు ప్రత్యేక ప్రతి నిధి 

తెలంగాణ, జనవరి 25IMG-20250125-WA1046

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ క్షేమంగానే ఉన్నాడని, పార్టీ పేరిట విడుదల అయిన లేఖలు బలగాలు విడుదల చేసి అయోమయం గురి చేసే ప్రయత్నం చేశాయని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిది సమత వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను ఊటంకించారు. ఈ నెల 16, 17వ తేదిలలో జరిగిన ఘటనలో గ్రామీణులతో పాటు ప్రజలకు వైద్య సేవలందించేందుకు వెల్లిన వారిని ఎన్ కౌంటర్ పేరిట చంపేశారని ఆరోపించారు. తెలంగాణ కార్యదర్శి బడే దామోదర్ క్షేమంగానే ఉన్నారని సమత ప్రకటించారు. బీజాపూర్ జిల్లా ఉసుర్ బ్లాక్ పరిధిలోని సింగవరం, తుడ్డేపల్లి, మల్లెం పెంట, పూజారి కంకేర్, తేమల్బట్టి గ్రామాలను 8 వేల మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయని ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, నలుగురు గ్రామీణులను ఎదురు కాల్పుల పేరిట చంపారని ఆరోపించారు.

Tags:

Related Posts