మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా బురం సంజీవ్, అజీమ్
అధ్యక్ష కార్యదర్శులుగా బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
చురుకలు ప్రతినిధి
మెట్ పల్లి , ఏప్రిల్ 20 : మెట్ పల్లి: టీయూడబ్ల్యూజేఐజేయు ప్రింట్ మీడియా ఎన్నికలు ఆదివారం మెట్టుపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఎన్నికల కార్యనిర్వహణ అధికారులు గా ముత్యాల రమేష్ ,ఆదిల్ పాషా, అప్రోజ్ లు ఎన్నికలు నిర్వహించారు కాగా అధ్యక్షులుగా బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులుగా జంగా విజయ్, సాజిద్ పాషా,
కోశాధికారిగా ఎస్.కె మక్సుద్
సహాయ కార్యదర్శులుగా
పింజరి శివ ,పి. శశికాంత్ రెడ్డి
ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులుగా ముత్యాల రమేష్ ,మహమ్మద్ అఫ్రోజ్ ,షేక్ రఫీ ఉల్లా, సిరికొండ సాగర్,పానిగంటి మహేందర్, బాసెట్టి హరీష్ ,కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ కుమార్, యస్.డి సోహెల్ ,
ఎం.డి హైమద్ లతో పాటు ప్రెస్ క్లబ్ కు గౌరవ అధ్యక్షులుగా ఆగ సురేష్ ని గౌరవ సలహాదారులుగా మాసుల ప్రవీణ్ ని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరిని పలువురు అభినందించారు