ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని  ఎమ్మెల్యే మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రారంభించారు

చురుకలు ప్రతినిధి
మెట్ పల్లి , ఏప్రిల్ 10: ఐకెపి మరియు ప్యాక్స్ వారి వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్..
 మెట్ పల్లి మండలం రామలచ్చక్కపేట,ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్,ఏయస్ఆర్ తండా గ్రామాల్లో ఐకేపీ & ప్యాక్స్ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని  ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు...
 రైతులు శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు 
 రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ గోన గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారుIMG-20250410-WA0055

Tags: