ప్రెస్ క్లబ్ కార్యావర్గానికి ఘన సన్మానం

ప్రెస్ క్లబ్ కార్యావర్గానికి ఘన సన్మానం

ప్రెస్ క్లబ్ కార్యవర్గ నికి ఘన సన్మానం

చురకలు ప్రతినిధి
మెట్ పల్లి, ఏప్రిల్ 24 : ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యూజేఐజేయు ప్రింట్ మీడియా కార్యవర్గ సభ్యులను మెట్ పల్లి ముస్లిం పురం యూత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు 
మెట్ పల్లి ముస్లిం పుర యూత్ అధ్యక్షులు ... నూతన అధ్యక్షులు బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, కోశాధికారి మక్సూదు లను సాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముజ్జు ,మొహ్సిన్,షాబాజ్,ఫహద్,షాదాబ్,ఫైజు,సల్మాన్,జాహిద్, జునైద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250424-WA0024

Tags: