రెండోసారి స్టేట్ ర్యాంక్
By: Mohammad Imran
On
రెండోసారి స్టేట్ రాంక్
బైపిసిలో ప్రతిభ కనబరిచిన
రష్ధ ఆఫీఫా
చురకలు ప్రతినిది
మెట్ పల్లి , ఏప్రిల్ 24: పట్టణానికి చెందిన రష్ధ ఆఫీఫా పట్టణానికి చెందిన షైక్ సాజిద్ , ఫాతిమా ల కూతురు రాష్ట్రంలో రెండోసారి స్టేట్ రాంక్ బై పి సి లో ఇంట్గవర్నమెంటల్ ఇస్ట్ యర్ 440/ 433 5వ స్టేట్ రాంక్ 2024 , ఇంట్గవర్నమెంటల్ సెకండ్ యర్ 1000/ 983 8వ స్టేట్ రాంక్ సాధించడంతో పాటు రవీంద్ర బాలికల కాలేజీలో టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలేజి యాజమాన్యం మరియు పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags: