జగిత్యాల కలెక్టరేట్లో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్.

జగిత్యాల కలెక్టరేట్లో ఏసీబీ దాడులు.  లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్.

జగిత్యాల కలెక్టరేట్లో ఏసీబీ దాడులు.

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 11: జగిత్యాల కలెక్టరేట్ లోని ట్రెజరీ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తికి మంజూరైన బిల్లులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని  సీనియర్ అసిస్టెంట్ రఘు. డిమాండ్ చేశాడు.నిత్యం వేధింపులకు గురి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సీనియర్ అసిస్టెంట్ రఘును శుక్రవారం ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.IMG-20250411-WA0015

Tags: