దుబాయ్ లో ఉరి వేసుకోని వ్యక్తీ మృతి

దుబాయ్ లో ఉరి వేసుకోని వ్యక్తీ మృతి

దుబాయ్ లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

చురకలు విలేకరి, మల్లాపూర్, నవంబర్ 21: మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట వాసి దుబాయ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన దండ్ల శ్రీనివాస్ (35) బతుకు దెరువు కోసం గత రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం దుబాయ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు.IMG-20241121-WA0002

Tags: