కొండగట్టు వద్ద రెండు లారీలు ఢీ
By: Mohammad Imran
On
*కొండగట్టు వద్ద రెండు లారీలు ఢీ*
జగిత్యాల,
కరీంనగర్-జగిత్యాల రహదారి పై కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యాయి.
అందులో ఇద్దరు ఇరుక్కుపోగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీల సాయంతో బయటకు తీశారు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tags: