ఎసిబి వలలో మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రెంజర్

ఎసిబి వలలో మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రెంజర్

ఏసీబీ వలలో IMG-20241216-WA0001మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్..

చురకలు విలేఖరి 
మెట్ పల్లి, డిసెంబర్,16

మెట్పల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు...
పల్లెపు నరేష్ వద్ద మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫీసుద్దీన్ డబ్బులు డిమాండ్ చేయగా ...
బాధితుని ఫిర్యాదు మేరకు 
రూ.4500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

Tags: