ఇన్ఫార్మర్ నేపం తో ఇద్దరిని హత మార్చిన మావోయిస్టులు
By: Mohammad Imran
On
ఇన్ఫార్మర్ నెపం తో ఇద్దరిని హత మార్చిన మావోయిస్టులు
ములుగు, నవంబర్,22
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలని చెందిన ఊయిక రమేష్,అర్జున్ అనే ఇద్దరు యువకులను ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏరియా మావోయిస్టు నక్సల్స్ హత మార్చారు. సంఘటన స్థలంలో వెకంఠపూర్, వాజేడు ఏరియా మావోయిస్టు కమిటి కార్యదర్శి శాంత పేరుతో లేఖ వదిలారు.
Tags: