దొరికిన మొబైల్ స్టేషన్లో అందజేసిన ఆటో డ్రైవర్

దొరికిన మొబైల్ స్టేషన్లో అందజేసిన ఆటో డ్రైవర్

దొరికిన మొబైల్ స్టేషన్ లో అందజేసిన ఆటో డ్రైవర్..

జగిత్యాల

జగిత్యాల పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కు ఓ ప్యాసింజర్ కు చెందిన మొబైల్ ఆటో లో పడి పోవడం తో దొరికిన మొబైల్ ను స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ వేణు గోపాల్ కి అందజేశారు. మొబైల్ మిస్ అయిదని ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన కరీంనగర్ కు చెందిన అజ్మల్ ఖాన్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అభినందించారుIMG-20241202-WA0006

Tags: