వ్యవసాయ బావిలో పసికందు మృతదేహం లభ్యం
By: Mohammad Imran
On
వ్యవసాయ బావిలో పసికందు మృతదేహం లభ్యం
మేడిపల్లి
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో ఘటన
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రి మార్చరికి తరలించిన పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags: