ములుగు జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

చురకలు విలేఖరి 
ములుగు 

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లొ ఎస్ఐ గా భాద్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ హరీష్ సోమవారం తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యా చేసుకున్నాడు. ముళ్ళాకట్ట హరిత హోటల్ లో ఎస్సై హరీష్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యా కు పాల్పడినట్లు తెలిసింది ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందిIMG-20241202-WA0000

Tags: