గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తీ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తీ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తీ మృతి 

చురకలు విలేఖరి 
జగిత్యాల 

జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టడంతో
 స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కకిక్కడే మృతి చెందాడు.
మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందిIMG-20241212-WA0001

Tags: