రాష్ట్రపతికు స్వాగతం పలికిన డిజిపి
By: Mohammad Imran
On
రాష్ట్రపతికు స్వాగతం పలికిన డీజీపి
చురకలు విలేఖరి
హైదరబాద్, నవంబర్,21
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా తెలంగాణ డీజీపీ, డాక్టర్. జితేందర్ బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.
Tags: