జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా అక్కినపెల్లి వేణుగోపాల్

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా  అక్కినపెల్లి వేణుగోపాల్

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా  అక్కినపెల్లి వేణుగోపాల్ 

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,27

బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన అక్కినపెల్లి వేణుగోపాల్ ను జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా జిల్లా అద్యక్షులు మైలారపు లింబాద్రి నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంప శ్రీనివాస్ శ్రీకాంత్ మరియి ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ ధర్మపురి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కూరగాయల సంతోష్ సారంగాపూర్ అధ్యక్షుడు రాజన్న మాజి అద్యక్షుడు పాత రమేష్ మరియు బీర్ పూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ రాజయ్య  రాము మండల ఆర్య వైశ్య నాయకులు పాల్గొన్నారుIMG-20241027-WA0001

Tags:

Related Posts