10టివి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్పీ
By: Mohammad Imran
On
10 టివి క్యాలండర్ అవీష్కరించిన
ఎస్పి
జగిత్యాల, డిసెంబర్,28
తాజా సమాచారం అందించడంలో 10టీవీ ముందంజ ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు..
జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు..
ప్రముఖ న్యూస్ ఛానల్ 10 టివి 2025 క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ ప్రధానా కార్యాలయంలో 10 టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ వాటి ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న 10 టివి యాజమాన్యానికి మరియు జగిత్యాల రిపోర్టర్ జహీరుద్దీన్ కి శుభాకాంక్షలు తెలిపారు.
తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు చురగొన్న 10 టి వి సేవలు అభినందనీయం అన్నారు
Tags: