విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్సై

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్సై

విద్యార్ధులతో కలసి భోజనం చేసిన ఎస్సై 

చురకలు విలేఖరి 
మల్యాల, డిసెంబర్,23
మల్యాల మం. తాటిపల్లి రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్సై నరేష్...
ఈ సందర్బంగా స్కూల్ లోని పరిసరాలు, వంట గదిలో నిల్వ ఉన్న కిరాణా సరుకులు ను పరిశీలించి సిబ్బంది, ఉపాధ్యాయులతో తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు తమకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలపగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎస్సై నరేష్.IMG-20241223-WA0008

Tags: