గంజాయి సరఫరా చేస్తున్న యువకుని అరెస్ట్
By: Mohammad Imran
On
గంజాయి సరఫరా చేస్తున్న యువకుని అరెస్ట్
జగిత్యాల, రూరల్, అక్టోబర్,31
గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నా ఓ యువకుడ్ని అరెస్ట్ చేసినట్లు..
రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు...
ధర్మపురి నుంచి జగిత్యాలకు ద్విచక్ర వాహనం పై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారంతో...
గ్రామీణ మండలం పోలాసా వద్ద వద్ద గుర్తించి పట్టుకున్నారు.
అతని వద్దనుండి కిలో 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని..
నిందితుడు చరణ్ ను అదుపులోకి తీసుకున్నట్లు.
రూరల్ సీఐ తెలిపారు..
Tags: