ఇడ్లీలో బొద్దింక పురుగు

ఇడ్లీలో బొద్దింక పురుగు

ఇడ్లిలో బొద్దింక పురుగు

జగిత్యాల, అక్టోబర్,31

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముత్తు టిఫిన్ సెంటర్ లో ఇడ్లిలో ఉన్న బొద్దింక పురుగు.

పట్టణానికి చెందిన ఓ యువకుడు ముత్తు టిఫిన్ ముత్తు టిఫిన్ సెంటర్లో ఇడ్లీ ఆర్డర్ చేసి తింటుండగా ఇడ్లీ నుండి బొద్దింక బయటకు వచ్చింది.
టిఫిన్ సెంటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్స్
ఇడ్లిలను చెత్త కుప్పలో పడేసిన యజమాన్యం.IMG-20241031-WA0001

Tags:

Related Posts