జువ్వాడి సూర్యారావు మృతి
By: Mohammad Imran
On
జువ్వాడి సూర్యారావు మృతి....
ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్, మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జువ్వాడి సూర్యారావు (80) శనివారం మధ్యాహ్నం 2.18 గంటలకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయన కు భార్య భారతి, నలుగురు కూతురులు,ఎద్ద కూతురు శ్రీదేవి,హైకోర్టు జడ్జి గా ఉన్నారు శ్రీలత,శ్రీలేఖ, శిరీష ల వున్నారు. ఆదివారం10 గంటలకు తిమ్మాపూర్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సూర్యా రావు మృతి పట్ల పలువురు నాయకులు ఆయన సేవలు గుర్తు చేసుకొని సంతాపం తెలియజేశారు
Tags: