ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిను కల్సిన మధుయాష్కీ గౌడ్
By: Mohammad Imran
On
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిను కల్సిన మధుయాష్కీ గౌడ్
చురకలు విలేఖరి
జగిత్యాల
నిజామాబాద్ మాజీ
పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి
, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు
ఇటీవల జాబితాపూర్ లో జరిగిన గంగారెడ్డి మర్డర్ బాధాకరమని జీవన్ రెడ్డి తో చర్చించారు
అనంతరం మారు గంగారెడ్డి సభ్యులను పరామర్శించనున్నారు.
Tags: