ఘనంగా ముజాహిద్ హుస్సేన్ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా ముజాహిద్ హుస్సేన్ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా ముజాహిద్ హుస్సేన్ పుట్టిన రోజు వేడుకలు 

చురకలు విలేఖరి 
కరీంనగర్, నవంబర్,05

కరీంనగర్ పట్టణంలో టీఎన్జీవోస్ ఉద్యోగ భవనం కార్యాలయం లో మంగళ వారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఫుల్ అడిషనల్ చార్జ్ అధికారి ఏ రవి కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించిన ఏ జగన్ మోహన్ రెడ్డి ,అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్  కేక్ కట్ చేసి ,పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు సందర్భంగా టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో సిటిఓ లు హరి చరణ్, ఎం శైలజ ,కవిత, డి సి టి ఓ కొండల్ రెడ్డి, ఏ సి టి ఓ లు ,అనిల్ కుమార్ ,ప్రవీణ్ రెడ్డి, శరత్ ,తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు మహమ్మద్ సలావుద్దీన్, శ్రీనివాస్, మహమ్మద్ ఇలియాస్ ,సాయిలు ,మహమ్మద్ అహ్మద్ ,సునీత ,అనిత సప్న ,కిరణ్, ఎన్వి రమేష్, డిసి ఆఫీస్ మేనేజర్ మాదయ్య టీఎన్జీవోస్ సంఘ నాయకులు శంకర్ ,సునీత ,రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు . తెలంగాణ టిసిటిఎన్జీవోస్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఎ సి టి ఓ కు ఉద్దేశించి సంఘ నాయకులు మాట్లాడుతూ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నీతి నిజాయితీతో పని చేస్తూ వాణిజ్య పనుల శాఖలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి తన వంతు కృషి చేస్తున్న వ్యక్తి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ లాంటి వ్యక్తి పుట్టినరోజు  భారీ ఎత్తున పుట్టినరోజు కార్యక్రమం జరపటం చాలా సంతోషమని ఇలాంటి పుట్టినరోజులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జరుపుకోవాలని ఆరోగ్యము తో ఉంటూ మా శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు కూడా ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి అధికారుల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకుని వెళ్లి తన వంతు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి మా నాయకుడు ఉండటం చాలా అదృష్టం అని వారు అందరూ మాట్లాడారు .తన పుట్టినరోజు కార్యక్రమం జరిపినందుకు  అందరికీ ప్రత్యేక అభినందనలను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.IMG-20241105-WA0002

Tags:

Related Posts