కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న మంత్రి పొన్నం
By: Mohammad Imran
On
కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న మంత్రి పొన్నం
చురకలు విలేఖరి
మల్యల, నవంబర్,16
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన...
రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నా మంత్రి పొన్నం ప్రభాకర్..
రాష్ట్రంలో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకున్న
మంత్రి పొన్నం ప్రభాకర్.
Tags: