మజీద్ కమిటికు చెక్ అందజేసిన ఎమ్మెల్యే

మజీద్ కమిటికు చెక్ అందజేసిన ఎమ్మెల్యే

మజీద్ కమిటికు చెక్ అందజేసిన ఎమ్మెల్యే 

చురకలు విలేఖరి 
జగిత్యాల, నవంబర్,16

జగిత్యాల పట్టణ  సలీమా మజీద్ అభివృద్ధి పనులకు గతంలో 2 లక్షలు ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  శనివారం 1,83,392 రూపాయల విలువ గల చెక్కును సలీమా 
 మజీద్ వద్ద మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు.
జగిత్యాల పట్టణ  హమీదియ మజీద్ అభివృద్ధి పనులకు గతంలో 4 లక్షలు ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం   3,70,317 రూపాయల విలువ గల చెక్కును హమీదియ
 మజీద్ వద్ద మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువల లక్ష్మన్,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మజీద్ కమిటీ సభ్యులు, ముజిబ్, శాకిర్, అహ్మద్, కమాల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20241116-WA0009

Tags: