ఎమ్మెల్సీనీ కల్సిన ట్రస్ట్ సభ్యులు
By: Mohammad Imran
On
ఎమ్మెల్సీనీ కల్సిన ట్రస్ట్ సభ్యులు
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్,16
జగిత్యాల ఇంద్ర భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మజిలీస్ తహపోజ్ కాత్మే నుబువత్ ట్రస్ట్ జగిత్యాల సభ్యులు.
జగిత్యాల పట్టణంలో జామా మజీద్ ఖిలగడ్డాలో డిసెంబర్ 8వ తేదీన అవగాహన ప్రోగ్రాం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జగిత్యాల పురపాలిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమ ఆవరణ లో క్లీనింగ్ ,కుర్చీలు,, మైకు లైట్స్, టెంటు, గ్రీన్ మ్యాట్ తదితర మౌలిక సదుపాయాలు, శానిటేషన్ కల్పించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యం. ఏ, బారి, నెహాల్, మునిరోద్దీన్, ముఫ్తీ యూనుస్, ఖలీల్, ముటీబుర్ రహ్మాన్, కమాల్ పాల్గొన్నారు.
Tags: