రైస్ మిల్లులొ అక్రమ బియ్యం పట్టుకున్న పోలీసులు

రైస్ మిల్లులొ అక్రమ బియ్యం పట్టుకున్న పోలీసులు

IMG-20241115-WA0001
జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామంలో శ్రీ ఆంజనేయ రైస్ మిల్ లో అక్రమంగా నిలువవుంచిన పీడీఎస్ రైస్ పట్టుకున్న అధికారులు...
శ్రీ ఆంజనేయ రైస్ మిల్ లో అక్రమంగా నిల్వ ఉన్న పీడీఎస్ రైస్ నిలువలను స్పెషల్ బ్రాంచ్ అధికారుల సమాచారం మేరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారుల రైస్ మిల్లులో తనిఖీలు  నిర్వహించగా అక్రమంగా నిలువ ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల (18 బస్తాల) పిడిఎస్ బియ్యం, 320 బస్తాల నూకలు దాదాపు 160 క్వింటాళ్ల నూకలు పట్టుకున్న అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు  విచారణ జరిపి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు...

Tags: