ప్రిన్సిపల్ సస్పెండ్ శాంతించిన విద్యార్థినిలు

ప్రిన్సిపల్ సస్పెండ్  శాంతించిన విద్యార్థినిలు

ప్రిన్సిపల్ సస్పెండ్ 
శాంతించిన విద్యార్థినిలు 

చురకలు విలేఖరి 
జగిత్యాల రూరల్, నవంబర్,16

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ
 గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్  మమత ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ. అయితే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయకపోతే మరి కొద్ది సమయంలోనే మరో సారి ధర్నా చేపడుతామని విద్యార్థినిలు హెచ్చరించడంతో ఎట్టకేలకు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో విద్యార్థినిలు శాంతించారుIMG-20241116-WA0004

Tags: