పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షునిగా సాగర్ రావు ఏకగ్రీవ ఎన్నిక

పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షునిగా సాగర్ రావు ఏకగ్రీవ ఎన్నిక

పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షునిగా అయిల్నేని సాగర్ రావు ఏకగ్రీవ ఎన్నిక 

జగిత్యాల, నవంబర్,16

2007 సంవత్సరం తర్వాత దాదాపు 17 సంవత్సరాల కాలంలో సింగిల్ నామినేషన్ తో అధ్యక్ష పదవి దక్కించుకున్న అయిల్నేని సాగర్ రావు..
పద్మనాయక వెలమ  సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయిల్నేని సాగర్ రావు.IMG-20241116-WA0005

Tags: