ప్రిన్సిపల్ ను తొలగించాలని రోడ్డెక్కిన విద్యార్థినిలు
By: Mohammad Imran
On
ప్రిన్సిపల్ ను తొలగించాలని రోడ్డెక్కిన విద్యార్థినిలు
జగిత్యాల, నవంబర్,16
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను తొలగించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు..
జగిత్యాల రూరల్ మండలం లోని
ప్రిన్సిపల్ తమని వేధించే వారని తన అవసరాలకు వాడుకునేదని విద్యార్థిలు ఆవేదన వ్యక్తం చేస్తు , శనివారం వారంతా తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కారు.
Tags: